gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం

gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం

gun | శ్రీశైలం, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Srisailam Bhramarambika Mallikarjuna Swami) దర్శనార్థం టోల్‌ గేట్(Toll Gate) వద్ద పోలీసులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

వాహనాల తనిఖీలు నేపథ్యంలో ఒక కారు ముందు భాగంలోని డాష్ బోర్డు అడుగున తుపాకి(gun)ని గుర్తించారు. శ్రీశైలం సీఐ ప్రసాదరావుకు సమాచారం అందించారు. గన్ తో దొరికిన వ్యక్తిని విచారించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మధ్యప్రదేశ్ పోలీస్ ఆఫీసర్. మల్లన్న దర్శనార్థం(Police Officer) శ్రీశైలం వచ్చినట్టు తెలిపారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.

gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం

Leave a Reply