Thotlavalluru | టీడీపీ సీనియర్ నేత మృతి..

Thotlavalluru | టీడీపీ సీనియర్ నేత మృతి..

Thotlavalluru, ఆంధ్రప్రభ : తోట్లవల్లూరుకి చెందిన టీడీపీ (TDP) సీనియర్ నేత వీరంకి సీతారాంబాబు (Veeramki Sitharam babu) ఆకస్మికంగా మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఆయన పని చేశారు. బీసీ (BC) విభాగంలో పలు బాధ్యతలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు సంతాపం తెలిపారు.

Leave a Reply