Sathya Sai | కనులు పండుగగా సత్యసాయి జయంతి ఉత్సవాలు

సత్యసాయి 100 వ జయంతి

Sathya Sai | చెన్నూర్ ఆంధ్రప్రభ : సత్యసాయి 100 వ జయంతి ఉత్సవాలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నూరు పట్టణ్ణంలోని సత్యసాయి మందిరంలో భక్తులు ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సత్యసాయి వందవ జన్మనాన్ని పురస్కారరించుకొని ఉదయం భక్తులు నిర్వహించిన నగర సంకీర్తన కనులు పండుగగా సాగింది.

స్వామి వారికి సాయంత్రం పల్లకి సేవ,పూజ భక్తిమాల, భజన,కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులకు అన్న, ప్రసాదలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply