Jubilee Hills | అక్కడ ఏజెంట్లు కూడా ఓటు వేయలేదా?

Jubilee Hills | అక్కడ ఏజెంట్లు కూడా ఓటు వేయలేదా?
- కంగుతిన్న బీజేపీ శ్రేణులు
Jubilee Hills | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ లెక్కింపులో బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది. అయితే షేక్ పేట డివిజన్(Sheikh Peta Division) ఓట్ల లెక్కింపు పరిశీలిస్తే షేక్ పేట డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి(Deepak Reddy)కి ఒక్క ఓటు కూడా పడకపోవడంతో అటు సిబ్బందితోపాటు బీజేపీ ఏజెంట్లు కూడా కంగుతిన్నారు.
కనీసం ఆ పార్టీ ఏజెంట్లు(Party Agents) కూడా బీజేపీకి ఓటు వేయలేదా అంటూ షాక్ గురయ్యారు.
