ఆ ప్రమాదంలో.. 5కు చేరిన మృతుల సంఖ్య

ఆ ప్రమాదంలో.. 5కు చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు, ప్రతినిధి : నెల్లూరు (Nellore) నగరంలో జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో మరో ఇద్దరు తీవ్రగాయాలతో మృతి చెందడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరినట్లు నార్త్ పోలీసులు (North Police) తెలిపారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply