శివాలయంలో.. కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు

శివాలయంలో.. కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం, నవంబర్ 3(ఆంధ్రప్రభ): శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాకుళంలోని పెద్దపాడులో కొలువై ఉన్న మృత్యుంజయశ్వర ఆలయంలో స్వామివారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఆలయాధికారులు కేంద్రమంత్రికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply