TG | కాంగ్రెస్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ ఇన్ ఛార్జ్ లు వీరే …

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీని (congress) మ‌రింత బ‌లోపేతం చేసేందుకు పార్లమెంట్ (Parliament ) నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ (In charge ) వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల ను నియమించారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC chief mahesh kumar ) . ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీల నియమించారు.

పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జీలు ..

ఆదిలాబాద్ – ఎంపీ రఘువీర్ రెడ్డి.
పెద్దపల్లి – గాలి అనిల్ కుమార్.
కరీంనగర్ – ఎమ్మెల్యేనాయిని రాజేందర్ రెడ్డి
నిజామాబాద్ – ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్.
జహీరాబాద్ – బండి రమేష్.
మెదక్ – నవాబ్ ముజాహిదీన్ ఆలం ఖాన్.
మల్కాజ్ గిరి – ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య.
సికింద్రాబాద్ – ఝాన్సీ రెడ్డి.
హైదరాబాద్ – సంగమేశ్వర్.
చేవెళ్ల – బొంతు రామ్మోహన్.
నాగర్ కర్నూల్ – కొండేటి మల్లయ్య.
నల్గొండ – మామిండ్ల శ్రీనివాస్.
భువనగిరి – కోటింరెడ్డి వినయ్ రెడ్డి.
వరంగల్ – సత్యనారాయణ.
మహబూబాబాద్ – నాగేశ్వర్ రావు.
ఖమ్మం – శ్రవణ్ కుమార్ రెడ్డి.
మహబూబ్ నగర్ – వేణు గౌడ్

Leave a Reply