ప|| శ్రీ గోదా రంగనాధులకూ
శ్రీ కృష్ణ #హతబోధికీ నీరాజనం
అను|| ఆయుక్త మాల్యకూ ధన్విపురవాసికీ
గోదా శ్రీరంగనాధులకు నీరాజనం
చ|| రంగ మంగళ దీపికకూ చిత్తా విష్ణుతనయకూ
కాత్యాయనీ వ్రతమునూ చేసిన
గోపికా వేషధారియై సఫలము చేసిన
శ్రీ గోదారంగనాధులకు నీరాజనం
చ|| అద్దములో అందము చూచి ఆదర్శమున
రంగనాధునీ చేపట్టిన కల్ప మాలా
విభ భుజకు మంజుభాషిణికీ
శ్రీ గోదా రంగనాధులకు నీరాజనం