విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల సంక్షోభం
గేటు తెరిచేది.. గంట కొట్టేది ఏకోపాధ్యాయుడే
విజన్ -2047 లక్ష్యాలకు అడ్డంకిగా వాస్తవ పరిస్థితులు
కేంద్ర విద్యా శాఖ నివేదికలో సంచలన నిజాలు
నాణ్యమైన విద్యకు దూరమవుతున్న గ్రామీణ చిన్నారులు
జాతీయ విద్యా విధానానికి తూట్లు
ఆ బడుల్లో ఒకే టీచర్
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏకోపాద్యాయుడే!
టీచర్: రామారావు తరగతుల నుండి 5
తెలంగాణలో 4,793 ఏపీలో 16,357
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, డిజిటల్ ఇండియా, విజన్-2047 వంటి లక్ష్యాలతో ముందుకెళ్తంది. అదే సమయంలో దేశంలోని లక్షకు పైగా పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే మొత్తం విద్యా వ్యవస్థను భుజాన మోస్తున్నాడు. ఇది కేవలం ఒక గణాంకం
కాదు. భారత విద్యా వ్యవస్థలోని అసమానత, ప్రణాళికా లోపాలు, నియామకాల జాప్యం, గ్రామీణ విద్య పట్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టే వాస్తవం. కేంద్ర విద్యాశాఖ తాజాగా వెల్లడించిన యూడీఐఎస్ఈ 2025-26 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 1,00,843 ఏకోపాధ్యాయ (సింగిల్ టీచర్) పాఠశాలలు నడుస్తుండగా తెలంగాణలో 4,793, ఆంధ్రప్రదేశ్లో 16,357 click here to read full story
