ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో ఎమ్మెల్యే జూలకంటి

దుర్గి,ఓబులేశునిపల్లెలో విస్తృత పర్యటన – ప్రజల సమస్యలపై హామీ

దుర్గి, ఆంధ్రప్రభ: మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి బుధవారం దుర్గి మండలంలోని దుర్గి, ఓబులేశునిపల్లె గ్రామాల్లో “ఇంటింటికి తెలుగుదేశం – మీ ఇంటికి జూలకంటి” కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్య టించారు.కూటమి పార్టీ శ్రేణు లు పట్టణ అధ్యక్షులు మారు గుండ్ల వేణు గోపాల్ ఆధ్వర్యం లో ఆయన కు ఘన స్వాగతం పలికారు. తొలుత దుర్గిలోని పాత శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ముస్లిం సోదరులు కుర్బాతో సత్కారం చేసి తమ అభి మానాన్ని చాటుకున్నారు .

అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ, అభి వృద్ధి కార్యక్రమాలను వివరిం చారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కోట్ల రూపా యలువెచ్చించినట్లుతెలిపారు.. ఇంటింటికి తిరిగి పార్టీ కర పత్రా లను పంచి పెట్టారు.రాష్ట్ర అభి వృద్ధి నిరంతరం కొనసాగాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబా బు నాయుడు నాయకత్వాన్ని మరింత బలో పేతం చేయాల్సి న అవసరం ఉందనిపేర్కొంటూ, ఆయనకు ప్రజలు మద్దతు ఇ వ్వాలని కోరారు.

పర్యటన సందర్భంగా గ్రామ స్తుల సమస్యలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మ నంద రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకు న్నారు. తాగునీరు, రహదా రు లు, మౌలిక వసతులు తది తర సమస్యలను ప్రజలుఆయ న దృష్టికి తెచ్చారు వాటి పరి ష్కా రానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు, అభిమా నులు పెద్దలు యంపిపి యే చూరి సునీత సాయి శంకర్, యార్డ్ చైర్మన్ లింగా బ్రహ్మయ్య చిరుమామిళ్ల కిష్టయ్య, కోట వీరయ్య చౌదరి,శెట్టిపల్లి నరసిం హారావు,వెలిదండి శ్రీనివాసరా వు, కటకం రామారావు,సింగు నాగేశ్వరావు,మేకల రామా రా వు, సూరే వెంకటేశ్వర్లు ఎల్ల బోయిన గోపాల్, సింగు రవి, కందుల విజయ్ దొండపా టి చెన్నయ్య, రుద్రాల రవి, గాలి శ్రీను, మాగులూరి నా రయ్య, పసుమర్తి బుజ్జి,తదితరులు పాల్గొన్నారు.