శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం, వేములవాడ
నిత్య పూజలు, సేవల వివరాలు
స్వామివారికి ప్రతిరోజూ నిర్వహించే పూజలు, సేవలు
| పూజ / సేవ | సమయం |
|---|---|
| మంగళ వాద్యం | ఉదయం 4:00 నుంచి 4:10 వరకు |
| సుప్రభాత సేవ | ఉదయం 4:10 నుంచి 4:30 వరకు |
| ప్రభాత హారతి | ఉదయం 4:35 గంటలకు |
| ఆలయ శుద్ధి (ఆలయ పరిశుభ్రత) | ఉదయం 4:35 నుంచి 5:00 వరకు |
| గోమాత పూజ & కోడె పూజ | ఉదయం 5:00 నుంచి 5:15 వరకు |
| ప్రాతఃకాల పూజ | ఉదయం 5:15 నుంచి 6:15 వరకు |
| నిత్య కల్యాణం | ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు |
| మాధ్యాహ్నిక పూజ, నివేదన & అన్నపూజ | ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు |
గమనిక:
సోమవారం, మాస శివరాత్రి, శని త్రయోదశి రోజుల్లో మాధ్యాహ్నిక పూజ, నివేదన, అన్నపూజ మధ్యాహ్నం 2:30 నుంచి 3:00 గంటల వరకు నిర్వహిస్తారు.
సాయంత్రం, రాత్రి నిర్వహించే పూజలు
| పూజ / సేవ | సమయం |
|---|---|
| ప్రదోషకాల పూజ | సాయంత్రం 6:00 నుంచి 7:00 వరకు |
| నిశీకాల పూజ | రాత్రి 9:10 నుంచి 10:00 వరకు |
| పవళింపు సేవ | రాత్రి 10:00 నుంచి 10:20 వరకు |
పవళింపు సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.

