శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం, వేములవాడ

నిత్య పూజలు, సేవల వివరాలు

స్వామివారికి ప్రతిరోజూ నిర్వహించే పూజలు, సేవలు

పూజ / సేవసమయం
మంగళ వాద్యంఉదయం 4:00 నుంచి 4:10 వరకు
సుప్రభాత సేవఉదయం 4:10 నుంచి 4:30 వరకు
ప్రభాత హారతిఉదయం 4:35 గంటలకు
ఆలయ శుద్ధి (ఆలయ పరిశుభ్రత)ఉదయం 4:35 నుంచి 5:00 వరకు
గోమాత పూజ & కోడె పూజఉదయం 5:00 నుంచి 5:15 వరకు
ప్రాతఃకాల పూజఉదయం 5:15 నుంచి 6:15 వరకు
నిత్య కల్యాణంఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
మాధ్యాహ్నిక పూజ, నివేదన & అన్నపూజఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:10 వరకు

గమనిక:
సోమవారం, మాస శివరాత్రి, శని త్రయోదశి రోజుల్లో మాధ్యాహ్నిక పూజ, నివేదన, అన్నపూజ మధ్యాహ్నం 2:30 నుంచి 3:00 గంటల వరకు నిర్వహిస్తారు.


సాయంత్రం, రాత్రి నిర్వహించే పూజలు

పూజ / సేవసమయం
ప్రదోషకాల పూజసాయంత్రం 6:00 నుంచి 7:00 వరకు
నిశీకాల పూజరాత్రి 9:10 నుంచి 10:00 వరకు
పవళింపు సేవరాత్రి 10:00 నుంచి 10:20 వరకు

పవళింపు సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.