నిత్యవసర సరుకులు పంపిణీ,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని అందుకుతండలో విద్యుత్ ప్రమాదంలో ఇల్లు దగ్ధమైన దాసరి లచ్చుపతి-శ్యామల కుటుంబానికి మాజీ జడ్పిటి సి గొర్రె సాగర్ ఆది వారం ని త్యవసర సరుకులను అంద జేశారు.

ఈ కార్యక్ర మంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కూర మ హిపాల్ రెడ్డి, గ్రామ బి.ఆర్. ఎస్ అధ్యక్షులు దాసరి తిరుపతి, నాయకులు భూక్య మోహన్, ఇస్లావత్ సమ్మయ్య, బాలు నాయక్, పుల్లాల వెంకన్న, బొమ్మ సు రేందర్, తలగపుల రామస్వా మి, గంధం విజయ్ కుమార్ తదిరతులు పాల్గొన్నారు.