అనారోగ్యం తో మున్సిపల్ ఉద్యోగి మృతి..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో (కాంట్రాక్టు) శానిటేషన్ సూపర్ వైజర్గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ ముజ్జు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. అందరితో కలవడిగా ఉండే ముజ్జు అకాలమృతి, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రమయ్యారు.మున్సిపల్ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగిన ముందుండి విధులు నిర్వర్తించి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి నిత్యం తమ మద్యే ముజ్జు మృతి చెందడం తమకు తీరనిలోటని తోటి మున్సిపల్ సిబ్బంది కన్నీటి పర్వతం అయ్యారు.