RCB Final | ఫైన‌ల్ బెంగ‌ళూర్‌లో జ‌ర‌గాల్సింది

RCB Final | ఫైన‌ల్ బెంగ‌ళూర్‌లో జ‌ర‌గాల్సింది

RCB Final | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 ట్రోఫీని బెంగ‌ళూర్ జ‌ట్టు రెండోసారి గెలుచుకోవ‌డంపై కర్ణాటక సీఎల్పీ నేత డీకే శివకుమార్ ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే “ఆర్సీబీకి ఎటువంటి అన్యాయం జరగలేదు.” అయితే, ఆర్సీబీ అభిమానులు, క‌ర్ణాట‌క రాష్ర్టానికి తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని అన్నారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా బెంగళూరులో జరగాల్సి ఉండే. ఏదేమైన‌ప్ప‌టికీ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి, ఫైనల్‌లో మరోసారి కప్ గెలిచారన్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటన మర్చిపోయి, కొత్త ఆరంభం మొదలుపెట్టడం శుభ‌ప‌రిణామం అన్నారు.