Inter Student Suicide : అమ్మానాన్న కోసం.. Andhra Prabha Crime NewsInter

Inter Student Suicide : అమ్మానాన్న కోసం.. Andhra Prabha Crime News
Student Suicide : అమ్మానాన్న కోసం.. Andhra Prabha Crime News
- ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- భీమిలిలో విషాదం
(ఆంధ్రప్రభ, భీమిలి/మధురవాడ)

Inter Student Suicide : విశాఖపట్నం జిల్లా భీమిలి,మంగమారిపేట (కాపుల ఉప్పాడ) ‘సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న నడుమూరు జోత్స్న(17). ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు విజయనగరం జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. చదువుల ఒత్తిడి, తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండలేకపోవడమే ఇందుకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
