ఆర్టీసీ బస్టాండ్ లో వ్యక్తి హత్య..

ఆర్టీసీ బస్టాండ్ లో వ్యక్తి హత్య..
నరసరావుపేట (ఆంధ్రప్రభ ) : పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ లో వ్యక్తి హత్య జరిగింది. గురువారం అర్ధరాత్రి నాగిరెడ్డి 40 అనే వ్యక్తిని కొట్టి చంపిన తోటి స్నేహితుడు వెంకటేశ్వర్లు 58 మృతుడు నాగిరెడ్డి 40 ది నూజెండ్ల మండలం దాట్లవారిపాలెంగా గుర్తింపు నిందితుడు వెంకటేశ్వర్లుది మాచవరం మండలం చెన్నాయపాలెంగా తెలిపిన పోలీసులు కొన్నేళ్లుగా నరసరావుపేటలో సాధువులుగా తిరుగుతూ భిక్షాటన చేస్తున్నట్లు పోలీసులు గుర్తింపు నాగిరెడ్డి మృతదేహన్ని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలింపు మద్యం మత్తులో హత్య జరిగినట్లు భావిస్తున్న పోలీసులు నిందితుడు వెంకటేశ్వర్లుని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు.

