శ్రీ కొదండ రామాలయ స్వామి ఆలయ శంకుస్థాపన…
శ్రీ కొదండ రామాలయ స్వామి ఆలయ శంకుస్థాపన…
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృత్తివెన్ను – ఆంధ్రప్రభ : కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం పంచాయతీ పల్లెపాలెం గ్రామంలో శ్రీ కొదండ రామాలయ స్వామి వారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
శ్రీ కోదండ రామస్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు.

