రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

పార్టీ మండల అధ్యక్షుడు అనిలుసుందరి
వికారాబాద్ ఏప్రిల్ 27 ( ఆంధ్రప్రభ): భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే , జిల్లా పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ . ఆదేశాల మేరకు, కోట్ పల్లి మండల కేంద్రాలలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర గులాబీ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్ .
ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ మహేందర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు. వైస్ ఎంపీపీ ఉమాదేవి నర్సింలు సర్పంచులు జిన్నారం సర్పంచ్ హుస్సేన్ గారు కరీంపూర్ సర్పంచ్ సదత్ పటేల్ గారు కోట్ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మజీ సర్పంచ్ లు రాంచేందర్. గొడ్డలి మల్లయ్య. పెంట రెడ్డి. కృష్ణ. వెంకటయ్య. యూత్ అధ్యక్షులు కొండల్ రెడ్డి. Sc సెల్ అధ్యక్షులు లక్ష్మయ్య. St సెల్ అధ్యక్షులు బాబు నాయక్. గ్రామ కమిటీ అధ్యక్షులు మైనోదిన్. యాకుబ్.మాల్ రెడ్డి.ఉప సర్పంచులు యేసు. నర్సింలు. మైబూబ్.నాయకులు దేవదాస్. మొగులయ్య. అమర్నాథ్ పంతులు.రవి.సంతు శ్రీనివాస్.అశ్వన్ రెడ్డి పైజోదిన్. రాజు బిచ్చయ్య.మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
