వికారాబాద్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

జెండా ఎగరవేసిన పట్టణ అధ్యక్షుడు గోపాల్
వికారాబాద్ ఏప్రిల్ 27 ( ఆంధ్రప్రభ): టిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కుమార్ పల్లి గోపాల్ బి ఆర్ ఎస్ టి వేశారు ఈ సందర్భంగా అమరులకు నివాళులర్పిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ బిఆర్ఎస్ అని పేర్కొన్నారు 50 రోజుల్లో ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అనంతరెడ్డి రామస్వామి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు జంగయ్య షఫీ గిరీష్ మాజీ రైతుబంధు అధ్యక్షుడు రామ్ రెడ్డి నాయకులు శంకర్ నాయక్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
