Meetings | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

Meetings | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 28న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈనెల 27న అఖిలపక్ష భేటీని నిర్వహించనుంది. లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు ఈ భేటీకి హాజరుకావాలని కేంద్రం లేఖలు పంపింది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల ఎజెండాపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Leave a Reply