BUS | ఆర్టీసీ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి..
BUS | ఆర్టీసీ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి..
BUS | సోంపేట, ఆంధ్ర ప్రభ : శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో పెద్ద కోమటి విధి సమీపంలో ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు పలాసపురం పంచాయతీ పలాసపురం గ్రామానికి చెందిన బడియ పున్నాలు (78) కు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ఈ మేరకు బుధవారం బారువ నుండి సోంపేట వైపు వస్తున్న ఆర్ టి సి బస్సు పలాసపురం గ్రామానికి చెందిన బడియా పున్నాలు (78)కు డీ కొట్టటంతో అక్కడికక్కడే మృతి చెందింది. సోంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
