బుద్ధప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల కమీషన్

బుద్ధప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎన్నికల కమీషన్

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : ఇటీవల కాకినాడలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ నేడు రాష్ట్ర రాజకీయాలలో కోట్లు ఖర్చు చేసి సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత గౌతమ్ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఫిర్యాదును కృష్ణా జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారికి పంపిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply