Amit Shah | మత ప్రాతిపదికన రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదు

Amit Shah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చను తప్పించుకునే ప్రయత్నాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

పార్లమెంట్‌లో కీలక బిల్లులపై చర్చ జరగకుండా ఎలా మాట్లాడతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బిల్లులపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

దేశంలో ఇప్పటికే జనగణన ప్రక్రియ ప్రారంభమైందని, ఈసారి కులగణన కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవని పేర్కొన్న అమిత్ షా, ప్రతిపక్షాలు కుల రాజకీయాలను ముందుకు తెచ్చి బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు.

Leave a Reply