ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ …

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ …
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : ప్రజా ప్రణాళిక ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక రైతు వేదికలో ఉదయం 10 గంటలకు గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రమాకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులతో మండల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు సకాలంలో హాజరు కావాలి అని ఎంపీడీఓ కోరారు.
