ఆటో బైక్ డీ… ఒకరికి తీవ్ర గాయాలు

ఆటో బైక్ డీ… ఒకరికి తీవ్ర గాయాలు
బోధన్, ఆంధ్ర ప్రభ : బోధన్ పట్టణంలో పాండు ఫారం వద్ద ఆటో బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. సోమవారం ఎదురే దురుగా వస్తున్న వాహనాలు డీ కోవడంతో పాండు ఫారంకు చెందిన బోయి శాంతారాం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బోధన్ 108 కు సమాచారం అందించాడంతో సిబ్బంది ఈ ఎం టీ లక్ష్మణ్, పైలట్ కేశవ్ కుమార్ ప్రథమ చికిత్స చేసి బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
