లేబర్ కోడ్స్ రద్దు చేయాలి- సిఐటియు

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి- సిఐటియు

చిట్యాల, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కొత్తగా తీసుక వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ కొత్త కార్మిక చట్టాలు ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమలు లోకి రావడాన్ని నిరసిస్తూ సిఐటియు బ్లాక్ డే ప్రకటించి,చిట్యాల, తాళ్ల వెల్లంల గ్రామాలలో నల్ల జెండాలతో,బ్యాడ్జీ లతో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి సుధాకర్ రెడ్డి,గుడిసె లక్ష్మీ నారాయణ, పామునుగుల దశరథ, ఐతరాజు నరసింహ పాల్గొన్నారు.

Leave a Reply