శ్రీవారి సన్నిధిలో.. చింతల వెంకటేశ్వర్ రెడ్డి..
శ్రీవారి సన్నిధిలో.. చింతల వెంకటేశ్వర్ రెడ్డి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం తెల్లవారు జామున తిరుమల తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు మన అందరి పై ఎల్లప్పుడూ ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.
