శరవేగంతో ఇందిరమ్మ ఇంటి పనులు..

వెల్దండ, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దండ మండల పరిధిలోని ఏప్రిల్ 20నాటికి 100ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో కృష్ణయ్య అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మంజూరైన ఇందిరమ్మ ఇల్లపనులు వివిధ దశల నుండి గృహప్రవేశలకు శరవేగంలో పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లు సూచించారు.
