మున్సిపల్ చైర్మన్ కు ఉగాది సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ కు ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం సత్కారం జరిగింది. ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి ఆంజయ్యస్వామి బాలమణి భాస్కర్ దంపతులకు నూతన పంచాంగం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.