TG | సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

TG | సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
- రాజకీయ కక్షతోనే కేసీఆర్‌కు నోటీసులు..
- బీఆర్ఎస్ మండలధ్యక్షుడు అల్లం రవీందర్,
TG | చిట్యాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డిదిష్టిబొమ్మను దహనం చేశారు. నల్ల బ్యాడ్జీలను ధరించి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీచేయడం రాజకీయ కక్షే అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ అన్నారు. చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమములో మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు పిట్టసురేష్ బాబు, ప్రధానకార్యదర్శి మడికొండ రవీంధర్ రావు, మండల యువజన అధ్యక్షుడు తౌటం నవీన్, పట్టణ అధ్యక్షుడు బుర్రశ్రీధర్ గౌడ్, పండ్రాల వీరస్వామి, రమణాచారి, శ్రీనివాస్, కుమారస్వామి, కుమార్, కోడెల నర్సింహ రాములు, బొల్ల చందు, గుండ సురేష్, సుమన్, రాజమల్లు, మూసాపురి రవి, రాజు, ప్రభు, చిన్నరాములు, ఒదెలు, తిరుపతి, తిరుపతి, రవి, ఆనందరెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్,రమేష్,నారాయణరావు, నరేష్, హరీష్, సురేష్, సదానందం, భద్రయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
