కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..

కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జన్మదినాన్ని పురస్కరించుకొని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి,ఆయన ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
