గుర్తుతెలియని వ్యక్తి మృతి..

గుర్తుతెలియని వ్యక్తి మృతి..
మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : మంత్రాలయం మండలంలోని చిలకల డోన గ్రామం ఎన్హెచ్ 167 హైవే రోడ్డులో బషీర్ చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బుధవారం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది అని మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
