మున్సిపల్ చైర్మన్ దంపతులకు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో లైట్ వెయిట్ మోటార్స్, వెహికిల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోత్కూర్ మున్సిపల్ నూతన చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య దంపతులను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు గోపాల్దాస్ బిక్షం, ఉపాధ్యక్షులు గోడిశాల శ్రీను,బుంగపట్ల యాకయ్య,షబ్బీర్,కడమంచి రమేష్,బొల్లెపల్లి శ్రవణ్,మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply