మంతపురిలో విగ్రహ ఆవిష్కరణ

ఆలేరు, ఆంధ్రప్రభ : మండలంలోని మంతపురి గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని విగ్రహ దాత, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్ల వెంకటరమణ రెడ్డి, కందుల శంకర్, చెక్కిళ రవి, ఉప సర్పంచ్ దంతూరి స్వామి, పల్లె సంతోష్, పేరపు రాములు, కర్రే సతయ్య, కులా సతయ్య, బండిరాజుల శంకర్ , బోట్ల సంపత్ గ్రామ యువత పాల్గొన్నారు..
