Andhra Pradesh | బంధువులు ఏమారోపిస్తున్నారంటే…

Andhra Pradesh | బంధువులు ఏమారోపిస్తున్నారంటే…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బిక్కవోలు మండలం రంగాపురంలో టీడీపీ కార్యకర్త దారుణానికి పాల్పడ్డారు. దానుకొండ జ్యోతి (22) ని భర్త దుర్గయ్య దారుణంగా హత్య చేశాడు.

టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు అప్పలస్వామి అండతో హత్య చేసాడని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply