MLA Vemula Veeresham | 5 వేల ఆర్థిక సాయం..

MLA Vemula Veeresham | 5 వేల ఆర్థిక సాయం..

MLA Vemula Veeresham, చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మున్సిపాలిటీ 10 వ వార్డుకు చెందిన దాసరి పెద్ద నరసింహ భార్య దాసరి పద్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ఉదయం వారి వైద్య ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలు సాయంగా పంపడం జరిగింది. ఆ అమౌంట్ ను బాధితులకు సిలువేరు శేఖర్, దాసరి వెంకటేశం, కంభంపాటి సతీష్, తీగల కిరణ్, మంచాల గణేష్, జడల సుమన్, అమరోజు మదన్, దాసరి బిక్షం, దాసరి స్వామి, అనిమల పరమేష్, దాసరి గోపాల్, బొప్పని హరిబాబు, దేశట్ల ఉపేందర్, తదితరులు బాధితురాలికి అందజేశారు.

Leave a Reply