మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకన్న గుప్తా కు ఆత్మీయ సన్మానం

మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకన్న గుప్తా కు ఆత్మీయ సన్మానం

మోత్కూరు, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పల్లెర్ల వెంకన్న గుప్తా ను మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బత్తిని శ్రీనివాస్, బుర్ర కృష్ణ, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బైరగొని ఉపేందర్ , బుర్ర నర్సయ్య , బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply