చెన్నూర్ లో ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు

చెన్నూర్, ఆంధ్రప్రభ : సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు చెన్నూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పట్టణ ప్రధాన విధులగుండా డీజే సౌడ్స్ లమధ్య లంబండి నృత్యలు చేస్తూ యువకులు సంబరాలు జరిపారు.

Leave a Reply