election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం

election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం

election | నిజామాబాద్, ఆంధ్రప్రభ : కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఈ విజయం ప్రజలకే సొంతమనని 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి బంటు ప్రీతి అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 34వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బంటు ప్రీతి విజయం సాధించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పూర్తిగా డివిజన్ ప్రజల మద్దతుతోనే గెలిచామని డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని డివిజన్ ను ఉత్తమ డివిజన్ గా తీర్చుదిద్దుతానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Leave a Reply