45వ డివిజన్ బొబ్బిలి సువర్ణ విజయం..

నిజామాబాద్, ఆంధ్రప్రభ : డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని 45వ డివిజన్ బిజెపి అభ్యర్థి బొబ్బిలి సువర్ణ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ నా నమ్మకం ఉంచి కార్పొరే షన్ ఎన్నికల్లో డివిజన్ ప్రజలు ఓటు వేసి గెలి పించడంపై డివిజన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు. నాపై డివిజన్ ప్రజలు పెట్టు కున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
