Aditya | వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

Aditya | వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

Aditya | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : ఉష, పద్మిని, ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారికి ఈ రోజు కళ్యాణం జరిపారు. ఉదయం 8 గంటలకు మాఘ బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కే ప్రసాద్ తెలిపారు.

ఆలయ అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు . పెద్ద సంఖ్య లో భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించారు.

Leave a Reply