Delhi | ఎక్క‌డంటే….

Delhi | ఎక్క‌డంటే….

Delhi | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : పది పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఘ‌ట‌న దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఈ మెయిల్స్‌ వచ్చినట్లు ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు తెలిపారు. వెంటనే డాగ్‌ స్క్వాడ్స్‌తో కలిసి బాంబు డిస్పోజల్‌ విభాగం ఆయా ప్రాంతాలకు చేరుకుని చెక్‌ చేస్తున్నట్లు డీఎఫ్‌ఎస్‌ అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలను ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply