9thFeb2026 | సోమవారం, నేటి పంచాంగం & కాలాష్టమి విశేషాలు, రాశి ఫలితాలు

9thFeb2026 | సోమవారం, నేటి పంచాంగం & కాలాష్టమి విశేషాలు, రాశి ఫలితాలు

నేటి పంచాంగ విశేషాలు
నేటి గ్రహ స్థితి
కాలాష్టమి ప్రాముఖ్యత
నేటి రాశి బలాబలాలు
ద్వాదశ రాశి ఫలితాలు

9thFeb2026 | పంచాంగం:

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం.
తిథి:అష్టమి (రా. 8:58 వరకు)వారం:సోమవారం (ఇందువాసరే)

9thFeb2026 | నక్షత్రం:

విశాఖ (రా. 9:23 వరకు)యోగం:వృద్ధి ||

9thFeb2026 | కరణం:

బాలవవర్జ్యం:మ. 11:41 నుండి 12:22 వరకు, మరల మ. 2:24 నుండి 3:05 వరకు.దుర్ముహూర్తం:మ. 12:52 – 1:35 వరకు, మరల మ. 3:01 – 3:44 వరకు.రాహుకాలం:ఉ. 8:12 నుండి 9:28 వరకు.

9thFeb2026 | విశేషం:

కాలాష్టమి.కాలభైరవుని ఆరాధన చేయడం వల్ల భయాలు తొలగుతాయి.

9thFeb2026 | నేటి గ్రహ స్థితి:

రవి, కుజ:మకర రాశి.
బుధ, శుక్ర, రాహువు:కుంభ రాశి.
కేతువు:సింహ రాశి.
శని:మీన రాశి || గురువు:మిథున రాశి || చంద్ర:తులారాశి (రాాత్రి వృశ్చికం).

నేటి రాశి బలాబలాలు:

అనుకూలం:మిథునం, సింహం, తుల, కుంభం.
ప్రతికూలం:మీనం (అష్టమ చంద్రుడు – పగలు), మేషం (అష్టమ చంద్రుడు – రాత్రి నుండి).

నేటి శ్లోకం:

శివ/కాలభైరవ స్తుతి
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం |
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ ||
నారదాది యోగిబృంద వందితం దిగంబరం |
కాశికా పురాధినాథ కాలభైరవం భజే ||

ద్వాదశ రాశి ఫలితాలు:

1.మేషం: (సప్తమ/అష్టమ చంద్రుడు) పగలు బాగుంటుంది. రాత్రి నుండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

2.వృషభం: (షష్టమా/సప్తమ చంద్రుడు) శత్రు జయం. రాత్రికి జీవిత భాగస్వామితో సంతోషం.

3.మిథునం: (పంచమ/షష్టమా చంద్రుడు) తెలివితేటలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఋణ విముక్తి.

4.కర్కాటకం: (చతుర్ధ/పంచమ చంద్రుడు) పగలు పని ఒత్తిడి. రాత్రికి పిల్లల ద్వారా సంతోషం.

5.సింహం: (తృతీయ/చతుర్ధ చంద్రుడు) దగ్గరి ప్రయాణాలు. రాత్రికి ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు.

6.కన్య: (ధన/తృతీయ చంద్రుడు) ఆర్థిక లాభం. రాత్రికి సోదరుల సహకారం, శుభవార్తలు.

7.తుల: (జన్మ/ధన చంద్రుడు) ఉత్సాహంగా ఉంటారు. రాత్రికి కుటుంబ సౌఖ్యం, విందులు.

8.వృశ్చికం: (వ్యయ/జన్మ చంద్రుడు) పగలు ఖర్చులు. రాత్రికి చంద్రుడు మీ రాశిలోకి రావడం వల్ల ప్రశాంతత.

9.ధనుస్సు: (లాభ/వ్యయ చంద్రుడు) పగలు లాభదాయకం. రాత్రి నుండి ఖర్చులు పెరుగుతాయి.

10.మకరం: (దశమ/లాభ చంద్రుడు) వృత్తిలో రాణిస్తారు. రాత్రికి మిత్రుల కలయిక.

11.కుంభం: (భాగ్య/దశమ చంద్రుడు) అదృష్టం వరిస్తుంది. రాత్రికి ఉద్యోగ సంబంధిత శుభవార్తలు.

12.మీనం: (అష్టమ/భాగ్య చంద్రుడు) పగలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి నుండి పరిస్థితులు
మెరుగుపడతాయి.

CLICK HERE TO READ MORE

Leave a Reply