13వ వార్డులో ప్రచార హోరు..

13వ వార్డులో ప్రచార హోరు..

  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఆస్సిసులతో
  • ప్రచార పర్వంలో…తాటికొండ ముందంజ
  • ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థి వినయ్ కుమార్
  • ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన
  • గెలుపు ఖాయం అంటున్న ప్రజానీకం

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తాటికొండ వినయ్ కుమార్(సన్నీ) ప్రచార పర్వంలో ముందం జలో కొనసాగుతున్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఒక్కసారి అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపిస్తే…వార్డులో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని ఓటర్లకు విన్నవిస్తు న్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు ఓటర్లు చెయ్యి గుర్తు కు ఓటేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి..తనను కౌన్సిలర్ గా గెలిస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య సహకారంతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వ హణ, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు మౌలిక సదు పాయాలు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే వార్డులో వందలాది మంది ఓటర్ల తో నిత్యం ఇంటింటి ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తూన్నారు. ఈ వార్డులో ఎమ్మెల్యే కడి యం శ్రీహరి సైతం ప్రచారం నిర్వహించారు. ఎక్కడ విన్నా..తాటికొండ వినయ్ కుమార్ గెలుపు పై జోరుగా చర్చలు విని పిస్తున్నాయి. ప్రచారం లో అడుగడుగునా వినయ్ కుమార్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రచారానికి తరలివచ్చిన ప్రజలు నిన్నే గెలిపిస్తా మంటూ ధీమా వ్యక్తం చేయడంతో వాతావరణం ఉత్సా హంగా మారింది. రాజ కీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రచార సరళిని గమ నిస్తున్న విశ్లేషకులు అభ్యర్థి ఘన విజయం ఖాయమంటున్నారు.

Leave a Reply