Narsampeta | ఒక్క అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేసి చూపిస్తా

Narsampeta | ఒక్క అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేసి చూపిస్తా

  • అర్హులకు అందరికి పథకాలు అందేలా కృషి చేస్తాను
  • నిరంతరం అందరికి అందుబాటులో ఉంటాను
  • మీ ఇంటి బిడ్డగా..నన్ను ఆశీర్వదించండి
    2వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి గోలి అనిత శ్రీనివాస్ రెడ్డి.

Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : ఒక్క అవకాశం కల్పించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా”2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గోలి అనిత శ్రీనివాస్ రెడ్డి,ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా అర్హులకు అందరికీ పథకాలు అందేలా కృషి చేస్తానని,నిరంతరం అందరి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. “మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి” అని భావోద్వేగంగా అభ్యర్థించారు.తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేసి, అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు గోలి అనిత శ్రీనివాస్ రెడ్డి.ప్రచార కార్యక్రమంలో నర్సంపేట మండల మాజీ కోఆపరేటివ్ మెంబర్.డి. చాంద్ పాషా, గంగిడి సుదర్శన్ రెడ్డి, జొన్నలగడ్డ అశోక్ రెడ్డి, బలబద్ర రవీందర్, ఎండి అక్బర్, నంద్యాల సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.