Food doantion | కూతురు జ్ఞాపకార్థంగా పేదవారికి అన్నదానం

Food doantion | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన చిలువేరు దేవేందర్ జ్యోతి దంపతులు ఉపాధి కోసం అమలాపురంలో నివసిస్తున్నారు కాగా ఆ దంపతులకూతురు చిలువేరు యోగిత ప్రధమ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడుతూ.. తమ కూతురు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతి రోజున ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ సంవత్సరం పేదవారికి అన్నదాన కార్యక్రమం చేపట్టామని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆ కుటుంబ సభ్యులను అభినందించారు.

Leave a Reply