BRS Party | కౌన్సిలర్ గా పోటీ చేయనున్న ముర్తుజా..

BRS Party | కౌన్సిలర్ గా పోటీ చేయనున్న ముర్తుజా..

BRS Party, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్తగడి 1 వార్డు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్నట్టు వికారాబాద్ పట్టణ బీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముర్తుజా తెలిపారు. ఇప్పటికే కొత్త గడిలోని ప్రజలను కలవడం జరిగిందని.. వారి అభిప్రాయం మేరకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పనిసరిగా పోటీ చేసి విజయం సాధిస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం పై ప్రజలు పూర్తి వ్యతిరేకతో ఉన్నారని, వికాస్ మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

Leave a Reply