Accident | లారీని..ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Accident | లారీని..ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా గొల్లగూడెంలో రోడ్డుప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 80మంది ప్రయాణీకులున్నారు. అయితే ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
