Thief | జడ్చర్లలో చోరీ….

Thief | జడ్చర్లలో చోరీ….

Thief | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయి. పోలీసులు ఒక వైపు హెచ్చరికలు జారీ చేస్తున్నా… దొంగలు మాత్రం వారి వారు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా… ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో భారీ చోరీ జరిగింది. జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 10తులాలకు పైగా బంగారం, అరకిలో వెండి, రూ.30వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో జడ్చర్ల ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, చోరీల నివారణపై మరోసారి చర్చ మొదలైంది.

Leave a Reply